Some MLAs are in the TRS and are facing new issues outside. Some MLAs from the Congress did not come along in their full cadre. The TRS cader who is already busy with seniors seems to be unable to close them.
#telangana
#trsparty
#pragathibhavan
#kcr
#ktr
#congressparty
#congress
#trs
#hyderabad
నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీనియర్లతో సమన్వయం కుదరక, వారితో కలవలేక, వారు కలుపుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను కాదని టీఆర్ఎస్ కేడర్ తో కలవలేక సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల సొంత కేడర్ తమతో పాటు పార్టీ మారకపోవడంతో ఇటు వీళ్లతో కలవక, అటు వారితో కలవలేక అయోమయంలో పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ గూటికి చేరుకున్న ఎమ్మెల్యేల పరిస్థితి చౌరస్తాలో చంటిపిల్లల్లా తయారైంది.